Home » IND vs AUS 2nd ODI
టీమ్ఇండియా అంటే చాలు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ విద్వేషంతో రగిలిపోతాడు. ఎప్పుడు టీమ్ఇండియాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం (Holkar Cricket Stadium) లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ మూడు వన్డేల మ్యాచ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా (Team India) తరుపున వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు శతకాలు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకు ఎక్కాడు.
ఎయిర్ పోర్టులో రోహిత్ శర్మ సెల్ఫీ తీసుకోవటానికి వచ్చిన వ్యక్తికి పువ్వు ఇచ్చి ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహిత్ తీరు నవ్వులు తెప్�
భారత్ అతిపెద్ద ఓటమిని చవిచూసింది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డేలో పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. నిన్న భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలిచింది. నిన్న
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి, ఓపెనర్లే ఆస్ట్రేలియాను గెలిపించడం విశేషం. ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీలతో
తొలి మ్యాచులో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. నేటి మ్యాచులో అతడిని తీసుకుంటారా? లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచులో శార్దూల్ ఠాకూర్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి మ్�