Home » IND vs AUS
Yashasvi Jaiswal creates history : భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
India vs Australia 2nd T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తిరువనంతపురం వేదికగా రెండో టీ20 మ్యాచులో తలపడ్డాయి.
బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ మరోసారి నోరుపారేసుకున్నాడు.
చివరి ఓవర్లో ఒక్క బాల్ మిగిలిఉండగా ఆస్ట్రేలి స్కోర్ 208తో భారత్ స్కోర్ 208 సమం అయింది. భారత్ జట్టు విజయానికి ఒక్క బాల్ కు ఒక్క పరుగు అవసరం.
IND vs AUS T20I : విశాఖపట్నంలో మాథ్యూ వేడ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతిని కూడా ఆడకుండానే డైమండ్ డక్ ఔటయ్యాడు.
India vs Australia, 1st T20 : విశాఖ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచులో భారత జట్టు విజయం సాధించింది.
Ravichandran Ashwin : వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపై టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
IND vs AUS 1st T20 : విశాఖలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తప్పుబట్టారు.
cricket Fan video : ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత ప్లేయర్లను ఎలా బోల్తా కొట్టించారు అన్న విషయాలను ఓ క్రికెట్ ఫ్యాన్ చక్కగా వివరించాడు.