Home » IND vs AUS
ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో భారీ మార్పులు జరిగాయి. గత నెలన్నరగా ప్రపంచ కప్‌లో ఆడిన చాలా మంది సీనియర్ ఆటగాళ్లు టీ20లో పాల్గొనడం లేదు.
India vs Australia : ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 23న విశాఖ వేదిగా తొలి మ్యాచ్ జరుగనుంది. ముగ్గురు స్పిన్నర్లతో 15 మంది సభ్యుల భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ మూడు టీ20 మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్ లకు అతను వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
West Bengal Man lost his life : భారత ఓటమిని కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహ్యతకు పాల్పడ్డాడు.
Cricket Fan Orders 51 Coconuts : మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ క్రికెట్ వీరాభిమాని ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలిస్తే దేవుడికి 51 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు.
IND vs AUS 1st T20 : స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో భారత్‌కు నిరాశ తప్పలేదు.
Rahul Dravid contract expires : బీసీసీఐతో ద్రవిడ్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం వన్డే ప్రపంచకప్ 2023 పూర్తికావడంతోనే ముగిసింది.
Final match Best Fielder Award : మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ మెడల్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి మెడల్‌ను ఇచ్చారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ తో జరిగిన ఫైనల్ మ్యాచులో ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది.
Rohit Sharma comments : చేయాల్సినంతా చేశామని అయితే ఈ రోజు ఫలితం అనుకూలంగా రాలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.