Home » IND vs AUS
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్లో శతకంతో చెలరేగాడు. మొత్తం 268 బంతులను ఎదుర్కొని 19 ఫోర్లతో 121 పరుగులు చేశాడు.
లండన్లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
WTC Final : ట్రావిస్ హెడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో చెలరేగాడు. హెడ్ 156 బంతుల్లో 146 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియాలోని ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) కు వేళైంది. బుధవారం నుంచి లండన్లోని ఓవల్ మైదానంలో భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దం అయ్యాయి.
టీ20లు, వన్డేలతో పోలిస్తే సాధారణంగా టెస్టు క్రికెట్లో సిక్సర్ల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతాయన్న సంగతి తెలిసిందే. భారత్ తరుపున ఇప్పటి వరకు ఎవరు అత్యధిక సిక్సర్లు కొట్టారు అన్నది మీకు తెలుసా..?
లండన్లోని ఓవల్ వేదికగా రేపటి(జూన్ 7 బుధవారం) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) పైనే ఉంది.
లండన్లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కీలక మ్యాచ్కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండగా టీమ్ఇండియా(Team India) అభిమానులను ఇప్పుడు ఓ వార్త షాక్కు గురి చేస్తోంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్కు అంతా సిద్దమైంది. లండన్లోని ఓవల్ వేదికగా బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి.
మరో రెండు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ కీలక సమయంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.