Home » IND vs AUS
ఆసియా కప్ కొట్టడంతో పాటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో గెలిచి.. India Cricket Team
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరిగింది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) తన భార్య అతియా శెట్టి (Athiya Shetty) తో కలిసి ముంబైలోని ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నివాసం యాంటిలియా(Antilia) కి వెళ్లారు
ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును సోమవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యలకు మొదటి రెండు వన్డేలకు విశ్రాంతిని ఇచ్చింది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలో వన్డే ప్రపంచప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది.
ఆస్ట్రేలియాతో ఆడనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది.
ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్(WTC Final)లో వరుసగా రెండో సారి టీమ్ఇండియా(Team India)కు నిరాశే ఎదురైంది. తుది జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై అశ్విన్ స్పందించాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను సొంతం చేసుకోవాలంటే టీమ్ఇండియా బ్యాటర్లు శ్రమించాల్సిందే. 270/8 స్కోరు వద్ద ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) ఫైనల్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.