Home » ind vs eng
అది ఆపెనర్ ఔడమార్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ జంబో ఎక్స్ట్రా-తిన్ స్మోక్డ్ బర్గండీ టైటానియం వాచ్. ఆపెనర్ పిగ్వెట్ ఒక ప్రఖ్యాత స్విస్ లగ్జరీ గడియారాల బ్రాండ్.
మూడోరోజు చివరి ఓవర్లో సిరాజ్ వేసిన అద్భుత బంతికి క్రాలీ ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది...
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. అలాంటింది ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో ..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తోనూ బాల్‌తోనూ అదరగొడుతున్నాడు. తాజాగా.. ఓవల్ మైదానంలోనూ ఆఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు.
మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న జో రూట్‌ను ఔట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పొచ్చు.
శ్రీలంకకు చెందిన అంపైర్ కుమార ధర్మసేన చేసిన సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రెండో సెషన్ ఆరంభంలోనే లేని పరుగుకు ప్రయత్నం చేసి శుభ్‌మన్ గిల్ రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు.
ఐదో టెస్టు మ్యాచ్‌ను డ్రా లేదా విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు బిగ్‌షాక్ తగిలింది.
ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. హెడ్ కోచ్ గంభీర్ అయితే బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, తుది జట్టులో అందుబాటులో ఉంటాడని చెప్పాడు.