-
Home » Ind Vs Eng 3rd T20
Ind Vs Eng 3rd T20
గంభీర్ ఏం చేస్తున్నావ్.. తోపు బ్యాటర్‌ను ఆఖరిలో పంపుతావా? భారత బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ ఫైర్..
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
టీ20 అనుకున్నవా? టెస్టు అనుకున్నవా?.. హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజన్లు..
రాజ్‌కోట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాప్‌స్కోరర్‌గా నిలిచినప్పటికి హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
IND vs ENG 3rd T20 : ఆ ఒక్కడి వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్
రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
టీమ్ఇండియా ఓడిపోయినా.. చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. భారత బౌలర్లలో ఒకే ఒక్కడు..
మూడో టీ20 మ్యాచులో ఐదు వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు.
పూర్తి ఫిట్‌గా మహ్మద్ షమీ.. అయినా సరే మూడో టీ20లో నో ఛాన్స్! ఆ ఇద్దరి చేతుల్లోనే సీనియర్ పేసర్ భవితవ్యం
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని భారత నయా బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు.
ఇంగ్లాండ్‌తో మూడో టీ20 మ్యాచ్.. అరుదైన రికార్డు పై అర్ష్‌దీప్ సింగ్ కన్ను.. పాకిస్తాన్ పేసర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసేనా?
రాజ్‌కోట్ వేదికగా మంగళవారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.
వరుసగా రెండు టీ20ల్లో ఓడిపోడినా తగ్గేలేదే అంటున్న ఇంగ్లాండ్.. భారత్‌ను ఓడించేందుకు సూపర్ స్కెచ్!
వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఎలాగైన రాజ్‌కోట్ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్‌కు జట్టును ప్రకటించింది.
IndVsEng 3rd T20 : రెచ్చిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ ముందు బిగ్ టార్గెట్
చివరి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. భారత బౌలర్లను ఎడాపెడా బాదేశారు. పరుగుల వరద పారించారు. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడగా, లియామ్ లివింగ్ స్టోన్ ధాటిగా ఆడాడు.(IndVsEng 3rd T20)