Home » ind vs eng
స్వదేశంలో భారత్ ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది.
వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ, ఈసీబీలు సంయుక్తంగా ప్రకటించాయి.
టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ చేరుకుంది.
పొట్టి ప్రపంచకప్లో రోహిత్ సారథ్యంలో భారత్ దుమ్ములేపుతోంది.
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా అదరగొడుతోంది
Ind vs Eng : టీ20 ప్రపంచ కప్లో అదరగొట్టిన టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్లో హైఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. గయానా వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీ పైనల్లో తలపడనున్నాయి.
టీమిండియాకు అక్కడి విమానాశ్రయంలో అభిమానులు స్వాగతం పలికారు
సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగాండ్తో భారత్ తలపడనుంది.
ఆనందకర క్షణాలు అందుకున్న కొన్ని గంటల్లోనే అశ్విన్ ఓ బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.