Home » ind vs eng
చిరస్మరణీయమైన టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టుబిగిస్తోంది.
తన ఏకాగ్రతను చెడగొట్టేందుకు వుడ్ చేస్తున్న ప్రయత్నాలను సర్ఫరాజ్ పట్టించుకోలేదు. తన బ్యాట్‌తో అద్భుత సమాధానం చెప్పాడు.
వికెట్ల వెనక ఉండి బ్యాటర్ల కదలికలను పసిగట్టి, బౌలర్లకు సలహాలు ఇస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేయడంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దిట్ట అన్న సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు.
టీమ్ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
ఐదో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు.
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి, ఐదో టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా దుమ్ములేపుతోంది.