Home » ind vs eng
England squad for India Test series : కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది.
Team India fans : వన్డే ప్రపంచకప్‌లో ఓ పక్క భారత విజయాలను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులకు జియో సినిమాస్ శుభవార్త చెప్పింది.
ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అటు బ్యాటింగ్‌తో ఇటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీ�
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ లు కలిసి సరికొత్త చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరు ఈ ఘనత సాధించారు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించింది.
భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎలైట్ లిస్ట్‌లో చోటు సంపాదించాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లలో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది.
టీమ్ఇండియా రెండు ప్రపంచకప్‌లు (2007టీ20, 2011 వన్డే) గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.