Home » ind vs eng
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు భారత్ సన్నద్ధం అవుతోంది.
మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్‌తో ఆరంభం కానున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత్ సన్నద్దమవుతోంది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది
టీమ్ఇండియా వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ తన సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ను టెస్టుల్లో ఓ రికార్డు ఊరిస్తోంది.
ఇంగ్లాండ్ జట్టు పై కోహ్లీకి మంచి రికార్డు ఉండడంతో ఈ సిరీస్‌లోనే చాలా రికార్డులు అందుకునే అవకాశం ఉంది.