Home » ind vs eng
ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసింది.
ఐదు టెస్టు మ్యాచుల సిరీస్లో భాగంగా ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు మొదటి టెస్టు మ్యాచులో తలపడుతున్నాయి.
టీమ్ఇండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజాలు అరుదైన రికార్డును అందుకున్నారు.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత అందుకున్నాడు.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆరంభమైంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
మరికొన్ని గంటల్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సమరం ఆరంభం కానుంది.
మ్యాచ్కు ఒక రోజు ముందే ఇంగ్లాండ్ జట్టు తమ తుది జట్టును ప్రకటించింది.
గురువారం నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది.