Home » IND vs NZ 1st Test
భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది.
బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసి మంచి ఊపు మీదుంది టీమ్ఇండియా.
శ్రీలంక పర్యటనలో టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది న్యూజిలాండ్.
న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. విజయానికి వికెట్ దూరంలో భారత జట్టు నిలిచిపోయింది.