Home » IND vs NZ 1st Test
బెంగళూరు వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది.
ఇదేదో ఫోన్ నంబర్ అని అనుకుంటే మీరు పొరబడినట్లే.
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులకే కుప్పకూలింది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 8 ఏళ్ల విరామం తరువాత టెస్టుల్లో మూడో స్థానంలో బరిలోకి దిగాడు.
ఎట్టకేలకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
అనుకున్నట్లుగానే జరిగింది. తొలి రోజు ఆట వర్షార్పణమైంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై భారత్ జట్టు కన్నేసింది. టీమిండియా ఇంకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో న్యూజిలాండ్ తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
న్యూజిలాండ్తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.