-
Home » IND vs NZ 2nd ODI
IND vs NZ 2nd ODI
విజృంభించిన భారత బౌలర్లు.. కివీస్ 134 ఆలౌట్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం..
November 7, 2026 / 11:50 AM ISTIND vs NZ : వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.
వైభవ్ వచ్చేస్తున్నాడు.. కివీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు తుది జట్టులోకి..! బ్యాటింగ్ ఆర్డర్ ఇదే..
October 23, 2026 / 12:40 PM ISTIND vs NZ 2nd ODI : కివీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఆడే అవకాశం ఉన్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు.
మేము ఎలా గెలిచామో తెలుసా.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్ వైరల్
January 15, 2026 / 10:28 AM ISTరెండో వన్డేలో విజయం సాధించడం పట్ల న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్ వెల్ (IND vs NZ) ఆనందాన్ని వ్యక్తం చేశాడు
ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది.. అసలు విషయం చెప్పేసిన శుభ్‌మన్ గిల్
January 15, 2026 / 07:57 AM ISTShubman Gill : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది.…
రెండో వన్డేలో భారత్ ఓటమి.. కెప్టెన్ గిల్ తీసుకున్న ఆ నిర్ణయమే కొంపముంచిందా..! రాహుల్ సెంచరీ వృథా
January 15, 2026 / 07:25 AM ISTIND vs NZ 2nd ODI : టీమిండియా ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అతిపెద్ద కారణంగా పేలవమైన బ్యాటింగ్. మరో ప్రధాన కారణం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయం కూడా…
శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రెండో వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
January 14, 2026 / 05:08 PM ISTరాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో (IND vs NZ )భారత ఇన్నింగ్స్ ముగిసింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ బ్యాటింగ్.. తుది జట్టులో కీలక మార్పు..
January 14, 2026 / 01:09 PM ISTరాజ్‌కోట్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs NZ) తలపడుతున్నాయి
కివీస్‌తో రెండో వన్డే.. వావ్.. కోహ్లీ, రోహిత్ సహా టీమిండియా క్రికెటర్ల సూపర్ వీడియో వైరల్
January 14, 2026 / 12:14 PM ISTIND vs NZ 2nd ODI : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఇవాళ జరగనుంది. రెండో వన్డేకు ముందు బీసీసీఐ తన…
చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో విరాట్ కోహ్లీ.. సచిన్, రోహిత్, ద్రవిడ్ రికార్డులు బ్రేక్ చేసేనా?
January 14, 2026 / 10:23 AM ISTరాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (Virat Kohli) హాఫ్ సెంచరీ చేస్తే చరిత్ర సృష్టిస్తాడు.
రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించేనా?
January 13, 2026 / 03:16 PM ISTరాజ్‌కోట్ వన్డేలో 34 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత బ్యాటర్‌గా శ్రేయస్ (Shreyas Iyer) చరిత్ర సృష్టిస్తాడు.