Home » IND vs SA 1st T20
మంగళవారం కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో (IND vs SA) భారత వికెట్ కీపర్ జితేశ్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శుభ్మన్ గిల్ (Shubman Gill) బ్యాటింగ్లో మరోసారి నిరాశ పరిచాడు.
టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
మంగళవారం కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో (IND vs SA) భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
సౌతాఫ్రికా, టీమ్ఇండియా జట్ల మధ్య (IND vs SA ) మంగళవారం (డిసెంబర్ 9) నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) మంగళవారం కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) మంగళవారం నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.