Home » Independence Day
భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లోని పంజాబ్ బోర్డర్ లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈరోజు ఆగస్టు 14 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ సైనికులు భారత్ సైనికులకు �
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. తమ కంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. సొంతిల్లు ఉంటే అద్దెలు కట్టే బాధ తప్పుతుంది. ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం ఇల్లు. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలంటారు. అందుకే అప్పో సప్పో చేసి ఇల్లు కొనాల
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం(జులై-26,2020)రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.
జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు.
కేవలం భారత్ లోనే కాకుండా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురాకరించుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంతో ముస్తాబయ్యాయి. నయాగరా జలపాతం నుంచి బుర్జ్ �
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి. ఈ కార్యక్�
ఊహించినట్టుగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం)ను ప్రధాని ప్రారంభించారు. దీని కింద ప్రతి భా
జనగణమన..అధినాయక జయహే..అంటూ వచ్చిరానీ మాటలతో బుడ్డోడు పాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త..సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే..ఆనంద్ మహీంద్ర (Anand Mahinda) పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. Twitter వేదికగా Tweet చేశారు. ఈ వీడియో�