Home » Independence Day
భారత్ మొదటి యుద్ధాన్ని 1947లో, చివరి యుద్ధాన్ని 1999లో చేసింది. 1967లో చైనాపై భారత్ విజయం సాధించింది.
ఈ సమయంలో విమానాశ్రయంలోకి సందర్శకుల అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులకు స్వాగతం, వీడ్కోలు కోసం ఒక్కరు, ఇద్దరు మాత్రమే విమానాశ్రయానికి రావాలని సూచించారు.
బ్రిటీష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లార్డ్ మౌంట్ బాటన్ భారత్‌కు 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ రోజు మంచి రోజు కాదని జ్యోతిష్యులు చెప్పారట. అదే తేదీన భారత్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలని బాటన్ పట్టుబడ్డారట. చివ�
Flipkart Big Saving Days Sale : స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందుగానే ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. విక్రయించనున్న 5G ఫోన్ల జాబితాను కంపెనీ వెల్లడించింది.
గ్వాటెమాలాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు.
తాజాగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సామ్రాట్ భార్య లిఖిత పండంటి పాపకి జన్మనిచ్చింది. సామ్రాట్ తన పాపని ఎత్తుకొని ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన పాపతో ఉన్న ఫోటోని షేర్ చేసి........
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్ వ్యోమాగామి రాజా చారి ట్విట్టర్లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు శుభా�
ఇండియాకు వ్యోమగామి రాజాచారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భూమికి 30 కి.మీ ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ
తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు విడిచిందో శునకం. పేరు యాక్సెల్. గత నెల తీవ్రవాదికి, సైన్యానికి మధ్య జరిపిన కాల్పుల్లో యాక్సెల్ వీర మరణం పొందింది. యాక్సెల్ త్యాగాన్ని కేంద్రం గుర్తించింది.