Home » Independence Day
దేశంలో రైల్వేలు ఆధునికమవుతున్నాయని, అందుకే దేశంలో వందేభారత్ రైలు కూడా నడుస్తోందని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నారని, ఎలక్ట్రిక్ బస్సులు-మెట్రోలు కూడా నిర్మిస్తున్నారని, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందుబాట�
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
హిందీతో పాటు ఒడియా, గుజరాతీ, తమిళం, అస్సామీ, ఖాసీ, గారో, పంజాబీ, నేపాలీ, బంగ్లా భాషల్లో కూడా తీర్పులను తర్జుమా చేస్తున్నారు. తర్వాత దాని పరిధిని మరిన్ని భాషలకు విస్తరించనున్నారు
స్వాతంత్ర దినోత్సవానికి గాంధీజీ ఎందుకు దూరంగా ఉన్నారంటే.?
నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు. సమూన్నత లక్ష్యాలతో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద సువర్ణ క్షణాలు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని, శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.
ఎర్రకోటలో ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అమరనే గిరిధర్ స్వాగతం పలికారు.
2002కి ముందు, మీరు స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు