Home » india bloc
Vice Presidential Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా పి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice Presidential Election 2025) అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది.
గణాంకాల ప్రకారం ప్రపంచంలో జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలి వయసు 115 ఏళ్లు. బిహార్‌లో ఓటరు జాబితాలో ఉన్న వృద్ధురాలి వయసేమో 124 ఏళ్లు. దీంతో ఓటరు జాబితా అంతా మోసమని స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు ఎన్నిలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
ఐక్యతను ప్రదర్శిస్తూ భారత కూటమి అగ్ర నాయకులు ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నివాసంలో విందు సమావేశం నిర్వహించారు.
రేపు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కాబోమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.
Delhi Election Result : ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ లోక్‌సభకు పొత్తు పెట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆప్ అధికారాన్ని కొనసాగిస్తుందా? 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో తిరిగి వస్తుందా? తేలనుంది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిందని అన్నారు. 400 సీట్లు వచ్చి ఉంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారని తెలిపారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టింది వాళ్లతో పొత్తుకోసమేనని మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు