Home » India vs Bangladesh
ఆసియా క్రీడల్లో టీమిండియా పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
కొలంబో వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా.. ఆసియాకప్ చరిత్రలో భారత్ పై బంగ్లాదేశ్‌కు ఇది రెండో విజయం.
ఆసియా కప్ 2023లో ఇప్పటికే టీమ్ఇండియా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌కు సిద్ధమైంది.
భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ సమం కావడంతో ఇరు జట్లు ట్రోఫీని పంచుకోవాల్సి వచ్చింది
‘‘ఇక్కడి పిచ్ లు చాలా బాగున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్లు చాలా బాగా ఆడారు. మాపై నిజమైన ఒత్తిడి పడేలా చేశారు. ఈ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు, భారత్ గెలుపునకు సహకరించాడు. అతడు ఆడిన తీరు మమ్మల్ని ఆకర్షించింది. ఇండియా బ్యాటర్లు అం�
బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, చటేశ్వర్ పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట శనివారం ముగిసింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 6 వికెట్లు కోల్పోయింది. ఇండియా గెలవాలంటే మరో 4 వికెట్లు తీయాలి.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట పూర్తైంది. బంగ్లాదేశ్‌కు ఇండియా 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా సెంచరీ సాధించడం విశేషం.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు, రెండో రోజు ఆటలో భారత జట్ట ఆధిక్యంలో ఉంది. ఇండియా 404 పరుగులు చేసి ఆలౌటవ్వగా, ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. మహ్మద్ సిరాజుద్దీన్ నిప్పులు చెరిగే బంతులకు బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. తొమ్మిది ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట�