Home » india
దేశంలో కొత్తగా 30,773 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,48,163కు చేరింది. వీటిలో 3,26,71,167 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 19 నుంచి ఒమన్ మరియు యూఏఈల్లో ప్రారంభం అవుతుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మరో వ్యాక్సినేషన్ రికార్డును సాధించినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సంతోషం వ్యక్తం చేశారు.
యాపిల్ సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 ప్రో. ఈ సిరీస్ ఫోన్లను 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' వర్చువల్ లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేసింది.
కొవిడ్ పూర్తి డోసులు తీసుకున్న హెల్త్ వర్కర్లలో భారీ సంఖ్యలో యాంటీబాడీలు తగ్గిపోయాయని స్టడీ చెప్తుంది. ఇండియా వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న 614మంది హెల్త్ వర్కర్లలో...
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 25,404 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం 27,176 నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,51,087కి చేరింది.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతృత్వంలో 2017లో ఏర్పాటైన క్వాడ్ కూటమిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కానీ అదే సమయంలో ఈ మహమ్మారి బారిన పడుతున్న పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన చేయనున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు మోడీ హాజరు కానున్నారు.