Home » india
దొంగ నోట్ల కట్టడికి, బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని మోడీ గతంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లు తెచ్చారు. మరి ప్రధాని మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అనుమానాలు కలగక మానవ
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెల రోజుల గడువు అడిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం మీటింగ్ ఏర్పాటు చేసి బీసీసీఐకి జూన్ 28లోగా...
ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
2019లో అక్రమంగా పాకిస్తాన్లోకి ప్రవేశించి అరెస్టయిన 32 ఏళ్ల తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను సోమవారం వాఘా సరిహద్దు మీదుగా భారత్‌కు అప్పగించింది పాకిస్తాన్ ప్రభుత్వం.
ఇండియన్ వేరియంట్ అంటూ ఓ కరోనా వైరస్ వేరియంట్‌ను సంబోధించడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ కొత్త కరోనా వేరియంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO).
కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం విధించడంపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభావం 91 దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సౌమ్య స్వామినాథన్. వ్యాక్సిన్ల కొరతతో ప్రజల కరోనాతో బా�
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం గట్టిగానే పడింది.
ఇద్దరు డిఫరెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్ల వ్యాక్సిన్ మిక్సింగ్ పై పరీక్ష చేస్తున్నామన్నారు. అలా చేయడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందా అనే విషయంపై నిర్థారణ కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
గత నెలలో బయటపడ్డ కొవిడ్ వేరియంట్ కారణంగా ఇండియాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిపైన కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు నిరూపించుకున్నాయి ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు. అదేకాకుండా ఫైజర్ వ్యాక్సిన్ 12ఏళ్లు..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు వ్యాక్లిన్ల కొరతని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది.