Home » india
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43మంది మృతి
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 52వేల 991 కేసులు నమోదు కాగా.. మరో 2వేల 812 మంది
Mini Lockdown : అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆంక్షలకు మరింత పదును పెట్టింది. దేశంలో మినీ లాక్ డౌన్ లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. గత వారం ర
కరోనా కేసులతో అల్లాడుతున్న భారత్ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి.
ఇండియా కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ వీడియో ద్వారా ఇండోపాక్ ..
వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు మూడున్నర లక్షలకు దాటుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కరోనా కోరల్లో విలవిల్లాడిపోతున్న భారత్.. ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం లేదు. దాంతో అత్యవసర ఆక్సిజన్ సరఫరా కోరుతూ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింద�
పది లక్షల కరోనా కేసులు...ఐదువేల కరోనా మరణాలు....ఇవి ఏ రాష్ట్రంలోనో, దేశంలోనో... మొత్తం కేసులో...నెలవారీ బాధితుల వివరాలో కాదు....మరో వారం రోజుల్లో భారత్‌లో ఒక్కరోజులో నమోదు కానున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య.
భారత్‌పై కరోనా వైరస్ దండయాత్ర చేస్తోంది. వరుసగా మూడో రోజు కూడా రికార్డ్ స్థాయిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.