Home » Indian Constitution
జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది.
తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అన్నారు.
తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఖంగా ఉందని తెలిపారు. తెలంగాణ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.
సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని మరువొద్దు. మనం హక్కుల కోసం మాట్లాడాలి. యువ న్యాయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు రాజ్యాంగ విలువల ద్వారా మార్గనిర్దేశం చేయబడితే, వారు ఈ దిశలో విఫలం కా�