Home » Indian market
ఇంక్ బ్లాక్, టైటానియం గ్రే, వేల్ వైట్, టర్కాయిజ్ గ్రీన్ కలర్స్‌లో వచ్చింది.
భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు.
New Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో Y58 5G, ఒప్పో ఫైండ్ X8, iQOO Z9x 5G అనే టాప్ 3 లాంగ్ బ్యాటరీ లైఫ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చైనా బ్రాండ్లు ఇండియన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తుండానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి.
Lexus ES Luxury Plus : భారత మార్కెట్లో స్థానికంగా తయారైన లెక్సస్ ఈఎస్ 300హెచ్ సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తుంది.
Jio New 5G Smartphone : రిలయన్స్ జియో, క్వాల్కామ్ సహకారంతో భారత మార్కెట్లో 2జీ నుంచి 5Gకి మారడాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రూ. 10వేల లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ అందించనున్నాయి.
Maruti Suzuki Flying Cars : మారుతీ సుజుకీ నుంచి త్వరలో గాల్లో ఎగిరే కార్లు రాబోతున్నాయి. పేరంట్ కంపెనీ (సుజుకీ)తో కలిసి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లను ఈ కార్లను అభివృద్ధి చేయనుంది. జపాన్, అమెరికా తర్వాత భారత్‌లోనూ విస్తరించాలని యోచిస్తోంది.
శుక్రవారం విడుదల కానున్న న్యూ జనరేషన్ బుల్లెట్ 350 ధర రూ.1.70 లక్షలుగా ఉండనున్నట్లు అంచనా.
2022 ఏడాదిలో గూగుల్ పిక్సల్ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Best smartphones : భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.