Home » Indian Navy
ఆన్లైన్ దరఖాస్తు ఆగస్టు 13, 2025న ప్రారంభమై సెప్టెంబర్ 2, 2025న ముగుస్తుంది.
Indian Navy Recruitment: SSC ఎగ్జిక్యూటివ్ (IT) రిక్రూట్మెంట్ 2025ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం 15 ఖాళీలను భర్తీ చేయనుంది.
భారత్ నుంచి ఒమన్‌కు వెళ్తున్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
కేరళ రాష్ట్రం కొచ్చి తీరానికి దాదాపు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్ జెండా కలిగిన ఓ కంటైనర్ షిప్ సముద్రంలో మునిగిపోయింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు.
కీలకమైన కరాచీ పోర్ట్ ను భారత నేవీ పూర్తిగా ధ్వంసం చేసేసింది.
భారతదేశ విమాన వాహక నౌకలైన INS విక్రమాదిత్య, స్వదేశీ INS విక్రాంత్ నుండి ఈ యుద్ధ విమానాలు పనిచేస్తాయి.
భారతీయ నౌకా దళం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 270 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ లలో ఈ పోస్టులు ఉన్నాయి.
Coast Guard Chopper : కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతిచెందగా. పలువురు గాయపడినట్లు సమాచారం.