Operation Sindoor : కరాచీ పోర్ట్ చుట్టూ త్రిశూల వ్యూహం

ఆపరేషన్‌ సిందూర్ సమయంలో పాక్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు.