Home » Indigestion
Stress Physical Health : దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇందులో హృదయ స్పందన రేటు పెరగడం, కండరాల్లో ఒత్తిడి, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి ఉంటాయి.
ఇప్పుడంతా ఎవరిదారిన వారు టీవీలు చూస్తూ, సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని భోజనాలు చేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేచోట నేలపై కూర్చుని కలిసి భోజనాలు చేసేవారు. ఇలా చేయడం వల్ల బంధాలు బలపడటమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
వర్షాకాలంలో అరటిపండు తినడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
తమలపాకులో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ , యాంటీ కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇది లాలాజలం విడుదలను ప్రేరేపిస్తుంది. తమలపాకులలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ ,కెరోటిన్ వంటి విటమ
పెరుగు తినడం కారణంగా మీరు అతిగా తిన్న ఆహారం అరిగిపోయేలా చేస్తుంది. తాజా పెరుగు తింటే మంచిది.