-
Home » Indiramma Indlu
Indiramma Indlu
ఈసారి 'ఇందిరమ్మ ఇళ్లలో' దీపావళి వేడుకలు.. నిరుపేదల ముంగిట్లో పండుగ వెలుగులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
November 4, 2026 / 08:10 PM ISTరాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి(Maa Indiramma Intlo Dewali)’ పేరిట వేడుకలు నిర్వహించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు సూపర్ గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి మరో రూ. 72,000.. సర్కార్ కీలక నిర్ణయం!
October 14, 2026 / 09:10 PM ISTతెలంగాణలో పేదలకు ‘ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Indlu)’ పథకానికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన, శుభవార్త వెలువడింది.
'ఇందిరమ్మ ఇళ్ల' రెండో విడతపై బిగ్ అప్డేట్.. 2.5 లక్షల కొత్త ఇళ్లు కేటాయింపు.. లాస్ట్ డేట్ ఇదే!
August 23, 2026 / 09:56 PM ISTఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడత నిర్మాణాలను వేగవంతం చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయడంతో పాటు, తాజాగా రెండో విడత(Indiramma Indlu 2 Phase) మంజూరుపై దృష్టి సారించింది.
'ఇందిరమ్మ ఇండ్ల' రెండో విడత కేటాయింపుపై కీలక ప్రకటన.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
August 20, 2026 / 06:37 AM ISTIndiramma Indlu Phase 2: రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియపై అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆధార్‌తో పనిలేదు.. సర్కార్ కీలక మార్పులు
August 2, 2026 / 12:15 PM ISTతెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu)పథకం దరఖాస్తు ప్రక్రియలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గుడ్ న్యూస్.. 'ఇందిరమ్మ ఇండ్లు' జనావాసాల పరిధిలోనే.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
July 24, 2026 / 07:11 PM ISTఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu)ప్రజల పని ప్రదేశాలకు, ఉపాధి కేంద్రాలకు సమీపంలోనే ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
'ఇందిరమ్మ ఇళ్ల'కు అప్లై చేస్తున్నారా? అయితే ఇది తప్పనిసరి.. లేదంటే మీ దరఖాస్తు చెల్లదు
July 22, 2026 / 10:03 AM IST'ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu Application)' పథకం అప్లై చేసుకునే క్రమంలో ఒక కీలక నిబంధన వారికి పెద్ద సవాలుగా మారింది.
'ఇందిరమ్మ ఇళ్ల' దరఖాస్తు విధానం.. స్టెప్ బై స్టెప్ పూర్తి వివరాలు
July 21, 2026 / 01:49 PM ISTతెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ (Indiramma Indlu CURE) ప్రధానమైనది.
పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల కోసం సింగల్ విండో.. ఇకపై ఫీజులన్నీ రద్దు
July 18, 2026 / 02:46 PM ISTపట్టణ ప్రాంతాల్లోని బలహీన , అల్పాదాయ వర్గాల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu Scheme) నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రేషన్ కార్డు కావాలా? ఇక కేవలం 48 గంటల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
July 5, 2026 / 07:51 PM ISTతెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ, అర్హులకు మరింత వేగంగా సేవలందించేందుకు సరికొత్త నిర్ణయాలను ప్రకటించింది.