Home » Instagram Reels
దేశంలో షార్ట్ వీడియోస్‌కు పాపులారిటీ పెరుగుతోంది. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు.
రీల్స్ కోసం వీడియో తీస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో యువకుడు. వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి, రైలు పట్టాల వద్ద రైలు వస్తుండగా ఒక వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Instagram Story : మీ ఫ్రెండ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీని చూసినప్పుడు.. ఆ స్టోరీని ఎంత మంది ఇతర యూజర్లు చూశారో అకౌంట్ ద్వారా చెక్ చేసుకునే వీలుంది. మీరు అవతలి వ్యక్తి ఇన్స్టాగ్రామ్ పోస్టును చూసినట్టుగా వారికి తెలియకుండా రహస్యంగా చూడొచ్చు.
టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా పర్ఫార్మెన్స్కు ఆమె అభిమానులతో....
ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ (Reels) ఫీచర్లో 60 సెకన్ల వరకు పోస్టు చేసుకోవచ్చు. మీ స్నేహితులు, ఫాలోవర్లకు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ యూజర్లు Reels వీడియోలను 15 సెకన్ల నుంచి 30 సెకన్ల వరకు మాత్రమే పోస్టు చేసే వీలుంది.
టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాంలకు బదులుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా ఉపయోగపడుతుంది. ఫేస్బుక్ కంపెనీల్లో ఒకటైన ఇన్‌స్టా బోనస్ ఫీచర్ ను తీసుకురానుందట.
ప్రముఖ చైనా పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాప్ ను కాపీ కొట్టింది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. అచ్చం టిక్ టాక్ మాదిరిగా ఉండే షార్ట్ వీడియో యాప్‌ను తన సొంత యాప్ ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పేరుతో కొత్త ఫీచర్ లాంచ