Home » Instagram Reels
ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో అసిస్టెంట్ డాక్టర్స్‌గా..
Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ద్వారా రీల్స్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఇన్‌స్టా అకౌంట్లలో అప్లోడ్ చేసిన రీల్స్ డౌన్ లోడ్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో అధికారంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా భార్యభర్తలు కీచులాడుకుంటున్నారు. భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వీడియోలు పోస్టు చేస్తోందని ఆమె భర్త ఘాతుకానికి తెగబడ్డాడు.
Instagram Reels : ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఎంపిక చేసిన స్నేహితుల గ్రూపులో పోస్ట్‌లు, రీల్స్‌ను షేర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.
కొత్త రకమైన డెజర్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అది గులాబ్ జామా? ఐస్ క్యూబా? నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. అదేంటో మీరు కనిపెట్టండి.
ఐఫోన్ కోసం..సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటం కోసం కన్నబిడ్డనే అమ్మేశారు తల్లిదండ్రులు..
మెట్రో రైలులో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ డీఎంఆర్సీ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. జానీ జానీ ! యస్ పాపా? మేరింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో? నో పాపా! అని అడ్వైజరీలో పేర్కొంది.
విమానంలో మహిళ రీల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్. జియో యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 1GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తోంది.
Jio Short Video App : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. రోలింగ్ స్టోన్ ఇండియా (Rolling Stone India), క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా భాగస్వామ్యంతో జియో ప్లాట్‌ఫారమ్‌లు కొత్త షార్ట్ వీడియో యాప్‌ను ఆవిష్కరించింది.