Home » Inter Board
ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే టెన్త్, ఇంటర్ కు వేరువేరు బోర్డులు ఉన్నాయి. వాటిల్లోనూ ఒక్క బోర్డు ఉంటేనే మంచిందని కేంద్రం సూచించింది.
మీకు ఫలితాల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పవచ్చు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తికాగా.. వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఈసారి వాల్యుయేషన్ ప్రక్రియలో ఇంటర్ బోర్డు కొత్త విధానాన్ని అమలు చేస్తుంది.
ఆదివారం నుంచి ఆన్ లైన్ లో ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రాని
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి మే 24 వరకు..(AP Inter Exams Dates)
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గడంతో.. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్యా సంవత్సరం (2021-22) ఖరారైంది. ఆన్ లైన్ తరగతులతో కలిసి మొత్తం...220 పని దినాలు ఉన్నాయి.
కరోనా కారణంగా ఏపీలో మూతపడ్డ విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు భావిస్తున్న ప్రభుత్వం, విద్యాసంస్థల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో, రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి
3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐద�
Inter Exams: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేశారంటూ వచ్చిన వార్తలపై తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడాతూ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పరీక్షలపై రివ�