Home » iOS users
WhatsApp Silence Tips : వాట్సాప్‌లో గుర్తుతెలియని కాల్స్ వస్తున్నాయా? అయితే, ఇలాంటి స్పామ్ కాల్స్ మ్యూట్ చేయాలంటే తప్పక ఈ టిప్స్ పాటించండి.
Twitter Blue Subscription : ట్విట్టర్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ట్విట్టర్లో బ్లూ సబ్స్క్రిప్షన్ (Twitter Blue subscription) ఫీచర్ మాయమైంది. ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి ప్లాట్ ఫారంలో అనేక మార్పులు చేస్తున్నాడు.
WhatsApp Self-Chat : ప్రస్తుతం వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రైవసీని మెరుగుపర్చేందుకు కొత్త అప్డేట్స్, ఫీచర్ల గ్రూపును అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లలో `Profile Photo in Group Chats', 'క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డింగ్ చేయడం' ఇంటర్నల్ బ్లర్ టూల్ అందుబాటులో ఉన్నాయి.
ఫేస్బుక్ కొత్త ఫీచర్ వస్తోంది. ఇప్పటివరకూ అందించిన ఫీచర్ల కన్నా భిన్నమైన ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. Feeds Tab ఈ కొత్త ఫీచర్ ద్వారా మీకు నచ్చిన న్యూస్ ఫీడ్ కంటెంట్ కాలక్రమానుసారం చూడవచ్చు.
Instagram Account : ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ నుంచి నేరుగా అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ యూజర్లందరికి వాట్సాప్ దీపావళి శుభాకాంక్షలు చెబుతోంది. దీపావళి పండుగ సందర్భంగా వాట్సాప్ తమ యూజర్లకు హ్యాపీ దీపావళి స్టిక్కర్లను ప్రవేశపెట్టింది.
ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తి పరిస్థితుల్లో అంతా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. క్యాష్ కంటే డిజిటల్ మనీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫాంల్లోనే పేమెంట్లు చేసేస్తున్నారు.