Home » iPhone 15
iPhone 16 Price : ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్.. ఐఫోన్ 15 ధరకే వచ్చేస్తోంది. ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Flipkart Big Saving Days : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది. అనేక ఐఫోన్ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.
iPhone 15 VS iPhone 16 : ఐఫోన్ కోసం చూస్తున్నారా? మార్కెట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 16 రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెటర్ అంటే.. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదివేయండి.
Amazon Great Republic Day Sale : ఈ 2025లో స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ కోసం ప్లాన్ చేస్తుంటే.. ప్రీమియం డివైజ్‌లో ఆకర్షణీయమైన డీల్ పొందవచ్చు.
Amazon Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ ధృవీకరించింది.
Flipkart Mobiles Bonanza Sale : మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే.. కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Flipkart Discount Sale : ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, గూగుల్ పిక్సెల్ 8 వంటి పాపులర్ మోడల్‌లు రికార్డ్-బ్రేకింగ్ డిస్కౌంట్లలో అందుబాటులో ఉన్నాయి.
Apple iPhone 15 : ఆపిల్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోగా, శాంసంగ్ కూడా ర్యాంకింగ్స్‌లో అత్యధిక స్మార్ట్ఫోన్లతో సత్తా చాటింది.
ఇప్పటివరకు ఐఫోన్ ఎస్ఈ 4కు సంబంధించిన ఫీచర్ల లీకేజీని గమనిస్తే ఈ ఐఫోన్లో ఉన్న ఫీచర్లు ఐఫోన్ 15 ఫీచర్లను డామినేట్ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ని రూ.57,999కి విక్రయిస్తోంది. ఆపిల్ స్టోర్ ప్రస్తుతం ఈ ఐఫోన్‌ను రూ. 69,900కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 11,901 ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది.