Home » iPhone 17 Price
iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ధర, స్పెషిఫికేషన్లు, డిజైన్, కలర్లు, కెమెరా వంటి అన్ని వివరాలు లీక్ అయ్యాయి.
iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కు ముందే దాదాపు అన్ని వివరాలు లీక్ అయ్యాయి. డిజైన్, కలర్ ఆప్షన్లు, కెమెరా, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 17 Leaks : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు ధర వివరాలు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Apple iPhone 17 Launch : ఐఫోన్ 17 సిరీస్‌లో 48ఎంపీ ప్రో-గ్రేడ్ బ్యాక్ కెమెరా, ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు అద్భుతమైన ఫీచర్లను అందించనుంది. ఫొటో, వీడియో క్వాలిటీ కోసం ఏఐ ఫీచర్లను ఇంటిగ్రేట్ చేయవచ్చు.
Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌ను సెప్టెంబర్ 2025లో అధికారికంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది, ఆపిల్ ఒక కొత్త మోడల్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త ఐఫోన్ "iPhone 17 Air" పేరుతో రానుంది.
iPhone 17 Series : ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 24ఎంపీ కెమెరాను అందిస్తాయి. నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 లైనప్‌లో ఐఫోన్ 17 మోడల్ ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్‌లు ఉంటాయి.