Home » ipl 2022
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
హైదరాబాద్ చేజేతులా ఓటమిపాలైంది. పరాజయంతో టోర్నీని ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
పంజాబ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
ఆఖరి లీగ్ మ్యాచ్ లో ముంబై అదరగొట్టింది. విక్టరీతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. అంతేకాదు తనతోపాటు ఢిల్లీని కూడా ఇంటికి తీసుకెళ్లింది.(IPL2022 DelhiCapitals Vs MI)
ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో ముంబై ఇండియన్స్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు మోస్తరు లక్ష్యమే నిర్దేశించింది.
ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022లో చివరి మ్యాచ్ ఆడేసింది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్ రాయల్స్ తో శుక్రవారం ముందై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చివరి మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలో టాస్ కోసం వచ్చిన ధోనీ తర్వాతి సీజన్లో సీఎస్కే జెర్సీత�
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో రాణించింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ గేమ్ లో పదో ఓవర్ ను ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వేస్తుండగా
విరాట్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడా.. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 54బంతుల్ోల 73 పరుగులు చేయడం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. పైగా ఈ ఫీట్ కు సీజన్ లో తొలిసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది.(IPL2022 Gujarat Vs RCB)