Home » ipl 2022
గుజరాత్ బ్యాటర్లలో హార్దిక్ పాండ్య కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాండ్యా 47 బంతుల్లో 62(నాటౌట్) పరుగులు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అఫ్ఘానిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఒక బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు. తనకు బహుమతి ఇవ్వడాన్ని రషీద్ ఇన్స�
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీంను వదిలి వెళ్లిపోతున్నాడు. స్వదేశంలో తన భార్య డెలివరీ అవుతున్న సమయంలో అక్కడే ఉండేందుకు గానూ వెళ్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని SRH ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..
ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్ గెలుపు సాధించింది.
హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో మెరిశాడు. త్రిపాఠి 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 48 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 16 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు.(IPL2022 DelhiCapitals Vs PBKS)
పీఎల్ 2022 సీజన్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లో కనిపించడం లేదు. దీనిపై స్పందించిన బీసీసీఐ ప్రెసిడెంట్ అదేం పెద్ద సమస్య కాదంటున్నారు
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో లక్నోని చిత్తు చేసింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.(IPL2022 Lucknow Vs RR)
తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్నో ముందు 179 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.