Home » ipl 2022
తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రూయీస్ బ్యాట్ తో అదరగొట్టేశారు. స్పిన్నర్ కుమార్ కార్తీకేయం సింగ్ కూడా చక్కటి ప్రదర్శన కనబరిచాడు. గ్రూప్ దశ మ్యాచ్ లలో భాగంగా సెకండాఫ్ లో..
ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.
రాజస్తాన్ బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్ రాణించారు. అశ్విన్ హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నోర్జే, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు.
కెప్టెన్ గా వైఫల్యం ఎదుర్కొని సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటికి పయనం కావడం లేదు. పక్కటెముకలకు గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు సీఈఓ కాశీ విశ్వనాథన్ బుధవారం ప్రకటించారు.
మిస్టర్ 360.. దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మళ్లీ కలవనున్నాడా.. డివిలియర్స్ ఆర్సీబీతో జతకట్టనున్నాడంటూ వస్తున్న ఊహాగానాలు బలపడేగా ఉంది విరాట్ కోహ్లీ ఇచ్చిన క్లూ.
ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోవడంతో 14 మ్యాచ్‌లకు ముందే ప్లేఆఫ్స్‌పై సస్పెన్స్ మొదలైంది. రీసెంట్ గా జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై 91పరుగుల తేడాతో గెలవడంతో ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై ఇండియన్స్ మళ్లీ ఓటమి బాట పట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఓటమి పాలైంది. కోల్ కతా నిర్దేశించిన 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది.
IPL2022 KKR Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టా
ఐపీఎల్ 2022 నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తప్పుకున్నాడు. కండరాల గాయం కారణంగా తప్పుకుంటున్న సూర్య సీజన్ స్టార్టింగ్ లోనూ వేరే ఆరోగ్య సమస్యలతో తొలి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఢిల్లీపై సూపర్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 209 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు..(IPL2022 DC Vs CSK)