Home » ipl 2022
ఐపీఎల్ 2022 సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ తగ్గేదేలే అంటోంది. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది.
హార్దిక్ పాండ్యా లీడర్‌షిప్‌లో గుజరాత్ టైటాన్స్ టోర్నమెంట్ లోనే కొత్త ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరిన తొలి జట్టుగా పేరు తెచ్చుకుంది. 12గేమ్స్ ఆడిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్ లో టాప�
కీలకమైన మ్యాచ్ లో హైదరాబాద్ చేతులెత్తేయగా, కోల్ కతా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో హైదరాబాద్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.(IPL2022 Kolkata Vs SRH)
కోల్ కతా బ్యాటర్లలో ఆండ్రూ రస్సెల్ (49*), సామ్ బిల్లింగ్స్ (34), అజింక్య రహానె (28), నితీశ్ రానా (26) రాణించారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో..
వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలనే ఆశలు గాలికొదిలేయాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 97 పరుగులకు ఆలౌట్ అవడంతో ముంబ�
అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ పై ట్విట్టర్ లో పోస్టు పెట్టేశాడు. కాకపోతే కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి తూచ్ అని మాట వెనక్కు తీసుకున్నాడు.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరు పై ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది
పంజాబ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించారు. ఫలితంగా పంజాబ్ జట్టు భారీ స్కోర్ బాదింది.(IPL2022 Punbaj Vs RCB)
ఐపీఎల్ 2022 సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది.
ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై దారుణంగా ఆడింది. ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.(IPL2022 Chennai Vs MI)