Home » ipl 2022
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. డేవన్ కాన్వే (87), రుతురాజ్ గైక్వాడ్ (41) ధాటిగా ఆడారు. దీంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ ఫామ్ కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో కేవలం వికెట్లు పడినప్పుడు మాత్రమే సెలబ్రేషన్ మూడ్‌లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా సూపర్ స్ట్రైకింగ్‌తో దూసుకుపోతున్న దినేశ్ కార్తీక్‌ను చూసి పలు మార్లు..
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ (73*) దంచికొట్టాడు. డుప్లెసిస్ తో పాటు రజత్ పటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33), దినేశ్ కార్తిక్ (30*) ధాటిగా ఆడారు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్న ఈమ్యాచ్‌లో..
ఐపీఎల్ 2022లో క్రికెట్ అభిమానులు మిస్ అవుతున్న ప్లేయర్లలో క్రిస్ గేల్ ఒకరు. ఈ వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ పేరిట టోర్నమెంట్ చరిత్రలో కొన్ని రికార్డులు నమోదై ఉన్నాయి.
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో ఆల్ రౌండ్ షో తో ఘన విజయం సాధించింది. 75 పరుగుల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ లో రాణించిన లక్నో.. బౌలింగ్ లోనూ అదరగొట్టింది.
లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. డికాక్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోర్ లో మూడు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీపక్ హుడా (41), కృనాల్ పాండ్య (25), మార్కస్ స్టొయినిస్ (28), అయుష్ బదోని (15*), జాసన్ హోల్డ
రాజస్తాన్ అదరగొట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత విజయం నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్..
పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 40 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఆఖరి పది ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు.