Home » ipl 2022
రాజస్థాన్ రాయల్స్ ఆదివారం జరిగే ఐపిఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో అద్భుత సీజన్లో చివరి మ్యాచ్‌ను ఆడాలని భావిస్తోంది. అరంగేట్ర సీజన్లోనే దూసుకొస్తును్న టైటాన్స్ విజయకాంక్షతో కనిపిస్తుంది. కొత్త IPL జట్టు అయినప్పటికీ చాలా మంది అభిమానుల�
అసలుసిసలైన క్రికెట్ యుద్ధం మరి కొద్ది గంటల్లో మొదలు కాబోతోంది.. హోరాహోరీగా సాగిన ఐపీఎల్ పోరులో రెండు జట్లు ఫైనల్‌కు చేరాయి. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్�
IPL 2022: అదిగో టైటిల్.. ఈసారి ఆర్సీబీదే టైటిల్.. జెస్ట్ వెయిట్.. చూస్తుండండి.. ఈసారి సీజన్లో టైటిల్ కోహ్లీసేనకే.. అలా ఐపీఎల్ టైటిల్ కోసం 15ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురుచూస్తూ వస్తోంది. కానీ, ఆర్సీబీ కల కలగానే మిగిలిపోయింది.
క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. బెంగళూరును చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి సెంచరీతో చెలరేగాడు.(IPL2022 Rajasthan Vs RCB)
బెంగళూరు బ్యాటర్లలో రజత్ పాటిదార్ మరోసారి రాణించాడు. మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.(IPL2022 RR Vs Bangalore)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ కప్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్‌కు భారీ షాక్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా అనుచితం�
ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్.. పంజాబ్ ప్లేయర్ శిఖర్ ధావన్ ను తండ్రి కిందపడేసి కొడుతున్నాడు. ప్రస్తుత సీజన్ IPL 2022లో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకపోవడంపై తన తండ్రి కొట్టాడని ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.
రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (89) విజృంభించాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (26 బంతుల్లో 47 పరుగులు), పడిక్కల్ (20 బంతుల్లో 28 పరుగులు) కూడా రాణించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు డివిలియర్స్ తిరిగొస్తున్నాడనే వార్తలను డివిలియర్స్ కన్ఫామ్ చేసేశాడు. ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయిన జట్టుకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి.
GT vs RR IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో ఈ రెండు జట్లు నిలిచాయి. అవే.. గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు..