-
Home » IPL 2024 Playoffs
IPL 2024 Playoffs
బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్.. ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో..!
సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌కు కలిసొచ్చిన వర్షం.. క్వాలిఫయర్‌లో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇలా ..
ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో నాలుగు జట్లు క్వాలిఫయర్ లో చోటు దక్కించుకున్నాయి.
మరీ ఇంత పిచ్చా..! అర్ధరాత్రి వేళ రోడ్లెక్కిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బెంగళూరు వీధుల్లో రచ్చరచ్చ.. వీడియోలు వైరల్
మ్యాచ్ విజయం తరువాత మైదానం వద్దకు ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆర్సీబీ టీం సభ్యుల బస్సు బయటకు వచ్చే వరకు ..
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. ఆ జాబితాలో తొలి భారత్ క్రికెటర్ అతనే
ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ 708 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అతని వద్దనే ఉంది.
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ప్లేఆఫ్ ఆశలు గల్లంతేనా?
శనివారం ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ కోసం ఇరుజట్ల ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఏ జట్టుకు ఎంత శాతం అవకాశమంటే? ఎస్ఆర్హెచ్ 87.3%, సీఎస్కే 72.7%, ఆర్సీబీ..
ఐపీఎల్ 2024 సీజన్‌ను ప్రత్యక్షప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్ల అవకాశాలను తెలియజేసింది.
లక్నో పై ఢిల్లీ గెలుపు.. రిషబ్ పంత్ కీలక వ్యాఖ్యలు.. ఆర్సీబీతో మ్యాచ్‌లో నేను ఆడుంటేనా..?
లక్నో పై విజయం సాధించిన అనంతరం పంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు
కోహ్లికి సాయం చేసిన పంత్.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు లైన్ క్లియర్..! ఇక మిగిలింది చెన్నై ఒక్కటే..
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది.
కోహ్లీ ఆర్సీబీ జట్టు ఇంటికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పటికీ ఛాన్స్ ఉంది.. ఎలాగో తెలుసా?
IPL 2024: చెన్నై సూపర్ కింగ్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో ఆ జట్టు ఒక్క మ్యాచు ఓడిపోతే ఆర్సీబీ ప్లేఆఫ్‌లోకి..
రసవత్తరంగా మారిన ప్లే ఆఫ్స్ సమరం.. ముంబై మినహా మిగిలిన అన్ని జట్లకు అవకాశం..!
ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అన్ని జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.