Home » IPL 2024
నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే అవుట్ అయినా.. సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
ఆర్సీబీపై విజయం అనంతరం ముస్తాఫిజుర్ మాట్లాడుతూ.. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించడం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు అందిస్తున్న షరతులులేని ప్రేమ, మద్దతుకోసం నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను! అంటూ పేర్కొన్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా ప్రకటించడంపై టీమిడియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చెన్నై జట్టు విజయంలో శివమ్ దూబే (34 నాటౌట్), జడేజా (25 నాటౌట్) కీ రోల్ ప్లే చేశారు.
IPL 2024 Live Streaming : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ వచ్చేసింది. ఐపీఎల్ 2024 టోర్నీ మార్చి 22 నుంచి మొదలవుతుంది. మీ మొబైల్ లేదా స్మార్ట్ టీవీ నుంచి మ్యాచ్‌లను ఇలా ఉచితంగా చూడవచ్చు.
IPL 2024లో చెన్నె సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య తొలిమ్యాచ్ జరగనుంది.
చెన్నై టీమ్ ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు టైటిల్ సాధించింది. 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి CSK ఐదోసారి టైటిల్ గెలుచుకుంది.
మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్కే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు.
Bengaluru Water Crises: బెంగళూరు నగరం రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కర్నాటక సర్కార్ తెలిపింది.