Home » IPL 2024
ఎన్సీఏలో ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ తన సత్తాను చాటుతున్నాడు. ఈ క్రమంలో పంత్ భారీ సిక్స్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంఎస్ ధోని సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడిన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ లండన్ నుంచి తిరిగొచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ షాక్ తగిలింది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది.
అందరూ ఊహించిందే జరిగింది. ఎడెన్ మార్క్రమ్కు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చింది.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ మరో 20 రోజుల్లో ఆరంభం కానుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్ తగిలింది.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మార్చి 22న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
బాలయ్య డైలాగ్స్ అంటే వేరే లెవల్. మరి మన ఫేవరెట్ క్రికెటర్స్‌కు..