Home » IPL 2024
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ ఆరంభానికి ముందే గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద షాక్ తగిలింది.
: టీమిండియా యువ ప్లేయర్ రిషబ్ పంత్ ఐపీఎల్ -2024లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ గుడ్‌న్యూస్ చెప్పారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక నిర్ణయం తీసుకుంది.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్ల ఆటగాడికి, ముంబై జట్టు యాజమాన్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు.
హార్ధిక్ పాండ్యా టీమిండియా తరపున 86 వన్డేలు, 11 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. భారత్ తరపున 92 టీ20 మ్యాచ్ లు కూడా ఆడాడు. వన్డేల్లో 1,769 పరుగులు చేయడంతోపాటు 84 వికెట్లు తీశాడు.
దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లోనూ కావ్య సందడి చేసింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు యాజమాని అయిన కావ్య మారన్.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి మైదానంలో తెగ సందడి చేసేసింది.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్ వచ్చింది.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.