Home » IPL 2024
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ప్రస్తుతం చరమాంకంలో ఉంది.
ఐపీఎల్లో అన్ని మ్యాచులను పంత్ ఆడతా? లేదా? అనే అనుమానం చాలా మందిలో ఉంది.
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన స్వస్థలం రాంచీలోని ఓ దేవాలయాన్ని సందర్శించారు. తోమర్ లోని మా దేవరీ ఆలయానికి చేరుకొని దుర్గాదేవికి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనితో తనను పోల్చడం నచ్చదని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు.
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీమ్ఇండియా స్టార్ పేసర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఎంఎస్ ధోనిని భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ కలిసింది.
సీఎస్కే జట్టుకు ప్రధాన బలం ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ అనిచెప్పొచ్చు. ధోనీ అద్భుతమైన కెప్టెన్సీతో పలు మ్యాచ్ లలో ఆ జట్టు విజయం తీరాలకు చేరింది.
మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయకపోవడం పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.