Home » #IPL2023
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడే సరికి అభిమానులు ఇబ్బందులు పడ్డారు. హోటల్స్, ఉండడానికి చోటును వె�
తాజా ఐపీఎల్ సీజన్లో శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ బ్యాటర్ మూడు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో పృథ్వీ షా(Prithvi Shaw) విఫలం అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరుపున బరిలోకి దిగి ఫామ్ లేమితో తీవ్రంగా విమర్శల పాలు అయ్యాడు.
వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను అంపైర్లు వాయిదా వేశారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
చివరి మూడు సీజన్ల ఫైనల్ మ్యాచుల్లోనూ టాస్ ఓడిన జట్లే ఫైనల్ మ్యాచుల్లో గెలిచాయి.
ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. చెరోసారి విజయం సాధించాయి.
విరాట్ లండన్‌కు వెళ్లడానికి ముందు సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో అనుష్క.. కోహ్లిని స్లెడ్జింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తోస్తున్న ఈ సీజన్ ఆదివారం(మే 28) గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ముగి
ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఆరో సారి టైటిల్ అందుకోవాలని భావించిన రోహిత్ సేన శుక్రవారం క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ఓటమి పాలై లీగ్ నుంచి నిష్క్రమించింది.