Home » IPS
ఆ తర్వాత ఆమె యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపు 90 రోజులుగా బయట ప్రపంచానికి కనిపించకుండా తిరుగుతున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి జోగి రమేశ్, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ కూడా అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయారు.
తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ను నియమించింది ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి అవకాశం తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో జగన్ ముద్ర పడ్డ అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణలు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకోగా.. ఆ సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇక, ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.
బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా శ్రీ బాలాదేవి, మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్ రావును రైల్వేస్ అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీగా ఉన్న విశ్వ ప్రసాద్ ని ట్రాఫిక్ అడిషనల్ సీపీగా బదిలీ చేశారు.
పరీక్షలో పాస్ చేయమంటూ కొందరు విద్యార్ధులు పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వజూపారు. సమాధాన పత్రాల్లో కరెన్సీ నోట్లను ఉంచారు. ఓ ఉపాధ్యాయుడు తనకు షేర్ చేసిన ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్లో షేర్ చేసారు.
70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటు వెలుగులు లేవు. తన ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించమంటూ పోలీసు అధికారులను ఆమె అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంట వెలుగులు తెప్పించారు.