Home » irctc
ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి జనాలు విపరీతంగా పోటీ పడుతున్నారు. దీంతో వాటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
Confirmed Train Tickets : భారత రైల్వే త్వరలో కొత్త రూల్ తీసుకొస్తోంది. ప్రయాణీకులు కన్ఫర్మ్ టిక్కెట్ల తేదీని చివరి నిమిషం వరకు మార్చుకోవచ్చు.
Indian Railways : రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి 2024లో అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుండి భక్తులు ఈ ప్రదేశాలకు క్యూ కట్టారు.
తత్కాల్ టికెట్లు నిమిషాల్లో బుక్ అవుతుండటంపై ఐఆర్సీటీసీ దర్యాప్తు చేపట్టింది. ఏజెంట్లు బాట్లు బుకింగ్ వ్యవస్థను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైంది.
Kedarnath Yatra 2025 : కేదార్నాథ్ యాత్ర 2025 కోసం IRCTC హెలికాప్టర్ సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ ఛార్జీలు, ఏయే రూట్లలో వెళ్లొచ్చు? టికెట్ ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
IRCTC Tour Packages : సమ్మర్ టూర్ వెళ్లేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. స్పెషల్ ట్రైన్లలో మొత్తం 10 రోజుల వరకు నచ్చిన ప్రాంతాలను సందర్శించవచ్చు.
IRCTC Down : భారతీయ రైల్వే ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ ఇప్పుడు పనిచేస్తోంది. సాంకేతిక లోపం కారణంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ 2 గంటలకు పైగా పని చేయలేదు. సమస్యను పరిష్కరించిన టికెట్ బుకింగ్ సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి.
IRCTC Down : ఐఆర్సీటీసీ వెబ్సైట్లో సాంకేతిక లోపం తలెత్తింది. ట్రైన్ టికెట్ బుకింగ్ చేసే వెబ్సైట్ సహా మొబైల్ అప్లికేషన్ సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తూ IRCTC అందించిన ఆహారం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అతనికి ఇచ్చిన చపాతీకి బొద్దింక అంటుకుని కనిపించింది. ఆందోళనకు గురైన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్టు వైరల్ అవుతోంది.